దాసరి నారాయణ రావు చివరి ఇంటర్వ్యూ లో సావిత్రి గురించి చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు

మహానటి సావిత్రి గారు ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మొన్న రిలీజ్ అయిన సావిత్రి గారి బయో పిక్ చూసేంత వరకు తెలియదు తాను ఎవరో.. కానీ సినిమా చూసిన తరువాత సావిత్రి గారు అంటే అందరికి ఎదో తెలియని గౌరవం ఏర్పడింది.. అసలు సావిత్రి గారి ప్రస్థానం ఎలా మొదలయ్యింది దగ్గర నుండి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఎంతో క్లుప్తంగా ఈ సినిమాలో చూపించారు.. అంతే కాకుండా ఈ సినిమాలో అందరికి తెలియని కొన్ని విషయాలను కూడా ఎంతో చక్కగా వివరించారు.. అలా చేయడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ఇప్పటికి దూసుకుపోతుంది.. అయితే దాసరి నారాయణ గారు తన చివరి ఇంటర్వ్యూ లో సావిత్రి గారి గురించి మాట్లాడిన విషయాలు ప్రస్తుతం నెట్లో బాగా హల్ చల్ చేస్తున్నాయి.. దాసరి గారికి సావిత్రి గారికి ఉన్న బంధం గురించి దాసరి గారు మాట్లాడుతూ ఎం అన్నారో క్రింద వీడియోలో చూడొచ్చు…